ఆఫ్రికాలో దసరా Panduga
.jpg)
నేను ఉద్యోగ మారటం వలన ఉగాండా వచ్చాను. నేను ఇక్కడ కంపాలా లో ఉంటాను. ఈ దసరా మూడు రోజులుగా మా ఏరియా లో బాగా సందడిగా ఉంది. మాకు ఒక వైపు ఇండియన్ అసోసియేషన్, ఇంకొకవైపు పతిదర్ సమాజ్ ఉన్నాయి. ఇండియన్ అసోసియేషన్ లో బెంగాలివారు దుర్గామాత విగ్రహం పెట్టి చాల వైభవంగా దసరా జరుపుతున్నారు. అలాగే పతిదర్ సమాజ్ లో గుజరాతి వారి గర్భ జరుగుతోంది. ఇండియన్ అసోసియేషన్ లో పెట్ట్టిన దుర్గామాత ఫోటో క్రింద ఇస్తున్నాను.